"KNOW YOUR BODY THROUGH ANCIENT YOGIC TECHNIQUES"
A 3 day body recharge and Cleansing Workshop amidst Nature.
ఉరుకులు పరుగుల జీవితాల్లో ఆరోగ్యాన్ని పట్టించుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని
అందుకు మేము చేస్తున్న ఈ శిక్షణ లో 9 రకాల శరీరక, మానసిక శుద్ధి (detox)జరిగి ఇకపై వేసుకున్న ఔషదాలు సరిగ్గా పనిచేస్తాయి
👉🏻 ఆయుర్వేదం ప్రకారం ఎటువంటి వ్యాధికైనా శుద్ధి క్రమం తర్వాత మాత్రమే ఔషద సేవనం జరగాలి అప్పుడే వ్యాధి తగ్గుతుంది.
వ్యాధి వచ్చాక తగ్గించడానికి హాస్పిటల్స్ వున్నాయి కానీ రాకముందు ఆపడానికి ఆశ్రమాలు మాత్రమే ఉంటాయి
November 3, 4,5 న హైదరాబాద్ లో జరగబోయే ఈ కార్యక్రమానికి హాజరు అయ్యి మీ ఆరోగ్యాన్నిమెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నాము
Yoga
Nature Living
Yogic Kriyas
Panch Karma
Nadi Vaidhyam
Kama Sutra
Purpose of Life
Nabhi Setting
Rejuvenation Camp
Rejuvenation Camp